“రక్త దానం చేయండి” – “ప్రాణ దాతలు కండి“
అత్యంత వేగ వంతమయిన ఈ కాలంలో అవసరమయిన వారికి రక్త దానం చేసి వారి ప్రాణా లను రక్శించండి. ధన సహాయం చేసే అవకాశం అందరికి వస్తుంది. కాని ప్రాణ సహాయం చేసే అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది. ఒక ప్రాణి కి జీవితాన్ని అందించేందుకు ముందుకు రండి. మీరు కూడా ఈ ఉద్యమం లో పాలపంచుకోవాలంటే blooddonar.blogspot.com వెబ్ సైటుని క్లిక్ చేసి అందులో కావలసిన విధంగా మీ వివరాలను మాకు పంపండి.
Advertisement
Filed under: Uncategorized